"Read Alongను ఉపయోగించడం వల్ల, పిల్లలు ఉత్తమంగా చదవడం ప్రారంభించారు."

నూతన్, బొట్లు తయారు చేసే ఢిల్లీ నివాసి

వీడియోను చూడండి
మరిన్ని చూడండి

ప్రభావం

64%

మంది భారతదేశం ట్రయల్ రన్ అధ్యయనంలో యాప్‌కు యాక్సెస్ ఉండి, పాల్గొన్నవారు పఠన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకున్నారు.

95%

భారతదేశంలో ట్రయల్ రన్ ఆధారంగా చేసిన అధ్యయనంలో, ఇంత శాతం మంది తల్లిదండ్రులు, తాము ట్రయల్ రన్ ముగిశాక కూడా యాప్‌ను ఉపయోగిస్తాము అని చెప్పారు.

రిపోర్ట్‌లు

Read Along ఉపయోగించే పిల్లల పఠన నైపుణ్యంపై ఈ యాప్ చూపిన ప్రభావం గురించి తెలుసుకోండి. (ఇంగ్లీషులో మాత్రమే లభిస్తుంది)

Sattva
రిపోర్ట్

EdTech ప్రారంభించిన కార్యక్రమాల ద్వారా చదవడంలో పటిమను మెరుగుపరచడానికి సంబంధించిన గణాంకాలు, సిఫార్సులను కనుగొనండి.

ట్రయల్ అధ్యయనం
రిపోర్ట్

ASER అంచనా టూల్‌తో మా ట్రయల్ అధ్యయనంలో మేము కనుగొన్న సర్వే ఫలితాల గురించి చదవండి.