సొంతంగా రీడింగ్ & రైటింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడంలో రీడర్లకు సహాయపడండి
Google నుండి Read Along
స్ఫూర్తిదాయకమైన కథనాలు
Link to Youtube Video (visible only when JS is disabled)
రిపోర్ట్లు
మా పార్ట్‌నర్‌లు
Google Classroomలో Read Along
రెడీ-టు-గో లైబ్రరీని యాక్సెస్ చేయండి
మీ స్వంత కంటెంట్‌ను క్రియేట్ చేసి, అప్‌లోడ్ చేయండి
రియల్-టైమ్ రీడింగ్ సపోర్ట్‌ను అందించండి
విద్యార్థి ప్రోగ్రెస్‌కు సంబంధించిన గణాంకాలను పొందండి
తరచుగా అడిగే ప్రశ్నలు
అవును, Read Along మొబైల్ యాప్‌గా, వెబ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉచితంగా అందుబాటులో ఉంది. Google Classroomలో Read Along, Google Workspace for Education Fundamentalsలో భాగంగా విద్యా సంస్థలకు ఎటువంటి ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంది.
Read Along అనేది Android ఫోన్‌ల్లో మొబైల్ యాప్ రూపంలోనూ, అలాగే ఏ డివైజ్‌లోనైనా ఉపయోగించుకునేలా వెబ్ ఎక్స్‌పీరియన్స్ రూపంలోనూ అందుబాటులో ఉంది. తక్కువ ధర గల స్మార్ట్‌ఫోన్‌ల్లో కూడా అద్భుతంగా పని చేసేలా ఈ Android యాప్‌ను రూపొందించడం జరిగింది, దీనికి చాలా తక్కువ బ్యాండ్‌విడ్త్ అవసరం. Android యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా రన్ అవుతుంది.
Androidలోని Read Along మొబైల్ యాప్ పలువురు యూజర్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు, ఒకే మొబైల్ ఫోన్‌ను ఫ్యామిలీ మెంబర్‌లు అందరూ కలిసి వాడుకుంటున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరింత తెలుసుకోండి.
విద్యార్థులు బిగ్గరగా చదివినప్పుడు, వారి వాయిస్ డేటా ప్రధానంగా యూజర్ డివైజ్‌లో మాత్రమే ప్రాసెస్ అవుతుంది, Googleకు షేర్ కాదు. పరిమిత సందర్భాల్లో, రియల్ టైమ్ స్పీచ్ రికగ్నిషన్‌ను ఎనేబుల్ చేసేందుకు వాయిస్ డేటా తాత్కాలికంగా Google సర్వర్‌లకు వెళ్తుంది. ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత వాయిస్ డేటా స్టోర్ కాదు. సైన్-ఇన్ చేయకుండా లేదా మీ లొకేషన్ / కాంటాక్ట్ సమాచారాన్ని అందించకుండా Read Alongను ఉపయోగించవచ్చు.