మరిన్ని చూడండి

రీడింగ్ గ్రూప్స్

రీడింగ్ గ్రూప్స్ అనేది విద్యార్థుల రీడింగ్ ప్రోగ్రెస్‌ను సులువుగా చెక్ చేయడంలో సహాయపడేందుకు టీచర్‌ల కోసం రూపొందించబడిన కొత్త ఫీచర్. టీచర్‌లు తమ విద్యార్థులతో కలిసి వర్చువల్ రీడింగ్ గ్రూప్‌ను క్రియేట్ చేయవచ్చు. అలాగే రీడింగ్ యాక్టివిటీలను అంటే చదివే సమయం, చదివే వేగం, ఎక్కువ జనాదరణ పొందిన కథనాలు, ఇంకా మరెన్నో చూడవచ్చు. యాక్టివ్‌గా లేని లేదా చదవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి, వారికి సహాయం చేయడానికి టీచర్లు అసైన్‌మెంట్‌లను షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా, విద్యార్థులు మెరుగైన రీడర్‌లుగా మారేందుకు వారి రీడింగ్ అలవాట్లపై టీచర్‌లు సానుకూల ప్రభావాన్ని చూపవచ్చు.

ప్రతిరోజూ మెరుగైన రీడర్‌ల సంఖ్యను పెంచండి

విద్యార్థుల రీడింగ్ ప్రోగ్రెస్‌ను చెక్ చేయడానికి, అలాగే వారు ప్రతిరోజూ మెరుగైన రీడర్‌లుగా మారడానికి సహాయపడేందుకు టీచర్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రీడింగ్ గ్రూప్స్ ఫీచర్‌ను ఉపయోగించండి.

టీచర్‌ల హ్యాండ్‌బుక్

Read Alongతో తరగతి గదిలో, అలాగే బయట కూడా చదవడాన్ని నేర్చుకోవడం, సాధన చేయడంలో మీ విద్యార్థులకు సహాయపడండి. అలా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అలాగే చదవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. (ఇంగ్లీషులో మాత్రమే లభిస్తుంది)

హ్యాండ్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేయండి హ్యాండ్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేయండి

*ఈ PDF ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.